సూపర్-6 హామీలు సూపర్ ప్లాప్ – ఎమ్మెల్సీ విమర్శ

పాలకొండ వెబ్ న్యూస్ 
సూపర్-6 హామీలు సూపర్ ప్లాప్ – ఎమ్మెల్సీ విమర్శ
అమరావతి, 26/09/2025: సూపర్-6 పథకంలో ఇచ్చిన హామీలను పూర్తి చేయకపోవడంతో, సూపర్-6 “సూపర్ ప్లాప్” అయిందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శాసన మండలిలో చెప్పారు.
వీటిలో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్ల పెన్షన్ పథకాలు ఇంకా అమలు కాలేదు. ప్రజలు హామీల కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీ అన్నారు.
News by:B SS Prasad


Post a Comment

0 Comments