పాలకొండ వెబ్ న్యూస్
పాలకొండ పట్టణంలోని శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మర్యాదలతో పూర్ణకుంభంతో కలెక్టర్ ను స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాధ్ కూడా పాల్గొన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
0 Comments