పాలకొండ వెబ్ న్యూస్: కురపాం మండలం శివన్నపేట గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థినులు అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రి, పార్వతీపురంలో చికిత్స పొందుతున్నారు. వారిని పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ స్వయంగా వెళ్లి పరామర్శించారు. విద్యార్థినులకు అందుతున్న వైద్యం, సౌకర్యాలపై ఆరాతీశారు. వారు త్వరగా కోలుకొని తరగతులకు హాజరుకావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. News by : BSS Prasad
0 Comments