పాలకొండ వెబ్ న్యూస్ – దీపావళి శుభాకాంక్షలు
ప్రియ పాఠకులకు, ఈ దీపావళి సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దీపావళి కేవలం దీపాల పండుగ మాత్రమే కాక, మన జీవితాల్లో ఆనందం, శాంతి, సంపదను తీసుకువస్తుంది. మన వెబ్‌సైట్ Google Search Console లో verify అవడం ద్వారా తక్కువ కాలంలో గుర్తింపు పొందింది. పాలకొండ వార్తలకు మీరు చూపిన ఆదరణ మాకు ప్రేరణనిస్తుంది, మరియు ప్రజా సమస్యల పరిష్కారం, సమాజ శ్రేయస్సు కోసం మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము. ఈ సందర్భంలో మా అభిమాన పాఠకులు, మిత్రులు, బంధువులకు దీపావళి, నాగులచవితి శుభాకాంక్షలు తెలుపుతూ, మీ మద్దతు, విశ్వాసం కోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..
బి. శివశంకర ప్రసాద్
ఎడిటర్, పాలకొండ వెబ్ న్యూస్
0 Comments