పాలకొండ వెబ్ న్యూస్:
వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు (07-11-2025, శుక్రవారం) ఉదయం 10 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో వందేమాతర గీతాలాపన కార్యక్రమం జరుగనుంది. కార్యక్రమంలో బంకీం చంద్ర చటర్జీ గారి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు అర్పిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ పాల్గొంటారని కమిషనర్ తెలిపారు. News by: BSS Prasad
0 Comments