లేనని మరోసారి స్పష్టం చేసింది. 2007లో తీసుకొచ్చిన తల్లితండ్రుల వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం ఈ విషయంలో తల్లిదండ్రులకు అండగా ఉంటుందని తీర్పులో పేర్కొంది.
మహారాష్ట్రలో 80 ఏళ్ల వృద్ధ జంట తమ కుమారుడు సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు, తల్లితండ్రులను పట్టించకపోయిన పిల్లల విషయంలో సత్వర విచారణ జరిపి, అవసరమైతే వారి బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులను తల్లితండ్రులకు తిరిగి ఇవ్వగలవని ధర్మాసనం స్పష్టం చేసింది.
News by :BSS Prasad
0 Comments