పాలకొండ, సెప్టెంబర్ 27: పాలకొండ వెబ్ న్యూస్
2025–26 ఆర్థిక సంవత్సరం PM స్వాన్‌ధి (2.0) పథకం కింద వీధి వ్యాపారులకు రుణములు మంజూరు చేయడానికి ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటలకు పాలకొండ నగర పంచాయతి కార్యాలయంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి 9 సచివాలయాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆధార్, స్ట్రీట్ వెండర్ ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో మూడు సెట్లు దరఖాస్తులు తీసుకురావాలని కమిషనర్ ప్రకటించారు.
News by : B SS Prasad
0 Comments