శ్రీ కోటదుర్గ అమ్మవారి ఉత్సవాలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు

పాలకొండ వెబ్ న్యూస్ 28.09.2025
ఉత్తరాంద్ర ఇలవేల్పు పాలకొండ శ్రీ శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా వేలాదిమంది భక్తులు దర్శనానికి వస్తున్నందున డిఎస్పీ రాంబాబు,   సి ఐ ఎ. ప్రసాద రావు, ఎసై ప్రయాగ మూర్తి  ఎట్టి అంతరాయములు వాటిల్లకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అమ్మవారి నిజరూప దర్శనం నుంచి మొదలుకొని నిరంతరం పర్యవేక్షణలో ఆలయం వద్ద బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు విషయంలోనూ పోలీస్ బందోబస్తు చక్కగా నిర్వహిస్తున్నారు.నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. సామాన్య భక్తులకు కూడా దర్శనానికి ఇబ్బంది పడకుండా పోలీసులంతా సహకరిస్తున్నారు.
      అమ్మ వారి దేవాలయం లో   నేడు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది  
News By : BSS Prasad 

Post a Comment

0 Comments