CBSE 10వ, 12వ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

CBSE 10వ, 12వ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

పాలకొండ వెబ్ న్యూస్

CBSE బోర్డు 10వ తరగతి పరీక్షలు 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈసారి దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
🌐 www.cbse.gov.in

Post a Comment

0 Comments