పాలకొండ వెబ్ న్యూస్
🌃 పాలకొండ: పట్టణంలోని 10వ వార్డు, వైఎస్సార్ వీధిలో దాదాపు పది రోజులుగా వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక మాసం కారణంగా వేకువజామున శివాలయాలకు వెళ్లే మహిళా భక్తులు చీకట్లో రాళ్లు తగిలి పడిపోతున్నా, నగర పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త దుంపల రమేష్ బాబు (చిన్ని) అన్నారు.
0 Comments