ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్వై) కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.150 కోట్లు విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం సాయంలో మొదటి విడుత కింద ఈ మొత్తం విడుదల చేసినట్లు తెలిపింది. దీనిలో పిఎంజిఎస్వై అమలుకు రూ.146.625 కోట్లు, పరిపాలన విభాగం ఖర్చులకు రూ.3.375 కోట్లు ఖర్చు చేస్తారు.
0 Comments