ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో వాతావరణం పూర్తి గా మారిపోయింది. చెన్నే, నెల్లూరు వైపు గా భారీ మేఘాలు వ్యాపిస్తున్నాయి. మంతా తుఫాన్ 70 కిలోమీటర్లు వేగంతో ఆంధ్రప్రదేశ్ వైపు గా దూసుకువస్తుంది. ఇది రేపటి కి మరింత తీవ్ర తుఫాన్ గా మారే సూచనలు అధికంగా వున్నాయి.ఈరోజు సాయంకాలం నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయి. రేపటి కి తీవ్రమైన వర్షాలుగా రూపంతరం చెందుతుంది. తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్నికి కి చాలా దగ్గర కాకినాడ (తుని ) దగ్గర తీరం దాటే అవకాశం 100% గాలులు 90-100 కిలోమీటర్లు వేగం తో విస్తాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, గోదావరి జిల్లాలు కాకినాడ, కొనసీమ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, భారీ నుంచి తీవ్ర మైన వర్షాలు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు,ప్రకాశం, పల్నాడు మోస్తారు నుంచి భారీ వర్షాలు. నమోదవుతాయి. సముద్రవెంబడి బాగాల్లో (తిరుపతి నుంచి -విశాఖపట్నం వరకు )మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది. జాగ్రత్త లు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి 1. ఇంట్లో నుంచి ఎవ్వరు బయటకు రాకుండా ఉండండి. 2. విద్యుత్ అంతరాయం కలుగుతుంది.
0 Comments