కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రాంత ప్రజలకు ఇది నిజంగా శుభవార్త! అంతర్జాతీయ ప్రమాణాలతో కంటి పరీక్షలు, అత్యాధునిక ఆప్టికల్ సేవలను అందించేందుకు శ్రీ సాయి ఐ కేర్ ఆప్టికల్స్ ఇప్పుడు మన పాలకొండ మెయిన్ రోడ్లో, పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రారంభమైంది.ప్రముఖ కంటి వైద్య నిపుణులు, డాక్టర్ బెహరా మారుతీ ప్రసాద్ (కళ్ళ డాక్టర్) పర్యవేక్షణలో ఇక్కడ సేవలు అందుబాటు లోకి వచ్చాయి.
డాక్టర్ బెహరా వారి ప్రత్యేకతలు ఏమిటంటే...డాక్టర్ మారుతీ ప్రసాద్ గారికి కంటి వైద్య రంగంలో అత్యున్నత స్థాయి నైపుణ్యం ఉంది.
* అంతర్జాతీయ విద్య: వీరు ప్రసిద్ధి గాంచిన న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ (UNSW), ఆస్ట్రేలియా నుండి మాస్టర్స్ డిగ్రీ (Master's Degree in Eye Health) పూర్తి చేశారు.
* 38 సంవత్సరాల అనుభవం: 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కంటి చూపు సమస్యలకు అత్యంత కచ్చితమైన పరిష్కారం అందిస్తారు.
* కంప్యూటర్ ఐ స్ట్రెయిన్ స్పెషలిస్ట్: నేటి తరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన కంప్యూటర్/డిజిటల్ కంటి అలసట (Eye Strain) నివారణలో ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం.
* ఉన్నత ప్రమాణాలు: అధునాతన యంత్రాలతో కంటి పరీక్షలు, లేటెస్ట్ ట్రెండీ ఫ్రేములు, అత్యాధునిక కంటి అద్దాలు (Lenses) తక్కువ ధరకే లభిస్తాయి.
📢 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక రాయితీ!
డాక్టర్ బెహరా మారుతీ ప్రసాద్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రాయితీ (Discount) తో వైద్య సదుపాయం కల్పించడానికి ముందుకు వచ్చారు.అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!మీరు మీ కుటుంబ సభ్యులు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను స్వంత పట్టణంలోనే పొందడానికి, సంపూర్ణ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సంప్రదించండి
1 Comments
Thank you for information
ReplyDelete