పాలకొండ నియోజకవర్గం కేంద్రం పాలకొండ మండల పరిషత్ సమావేశ మందిరంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయ కృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి సూపర్ జిఎస్టి సూపర్ గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిఎస్టి అధికారులు, పాలకొండ సబ్ కలెక్టర్ పాల్గొన్న ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్ష ప్రతినిధి బొమ్మాలి సుధాకర్, పాలకొండ నియోజకవర్గ స్థాయి కూటమి నాయకులు టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ జాడ శ్రీధర్, వీరఘట్టం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్, తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ ప్రతినిధి పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, భామిని మాజీ ఎంపీపీ భూపతి ఆనందరావు, పాలకొండ వైస్ ఎంపీపీ వాకమూడి అనిల్ కుమార్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గండి రామినాయుడు, జనసేన నాయకులు కొండదాడి రాజేష్, పాలకొండ మండల పరిషత్ అధికారి ఎమ్.వి. రంగారావు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకొండ గ్రామస్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు, పాలకొండ మండలంలోని అన్ని పంచాయతీల సెక్రటరీలు పాల్గొన్నారు.
0 Comments