భారీ వర్షాలపై సీఎం సమీక్ష

పాలకొండ వెబ్ న్యూస్: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం రాకుండా, ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, 24 గంటల కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడానికి బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Post a Comment

0 Comments