పాలకొండ వెబ్ న్యూస్: అక్టోబర్ 3
వరల్డ్ నేచర్ డే నేడు – ప్రకృతి సంరక్షణకు పిలుపు
ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న వరల్డ్ నేచర్ డే జరుపుకుంటారు. ప్రకృతి పరిరక్షణ, వనరుల సంరక్షణ, పర్యావరణ అవగాహన పెంపు కోసం ఈ దినోత్సవాన్ని గుర్తిస్తున్నారు. వృక్షనాశనం, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించడమే దీని ప్రధాన లక్ష్యం.
0 Comments