శ్రీ కోటదుర్గమ్మ తిరువీధి మహోత్సవం వాయిదా

ఫ్లాష్ న్యూస్ పాలకొండ వెబ్ న్యూస్: తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 2న జరగవలసిన శ్రీ కోటదుర్గమ్మ తిరువీధి మహోత్సవం వాయిదా. ఇప్పుడు అక్టోబర్ 5న సాయంత్రం 5 గంటలకు నిర్వహణ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి చెప్పారు

Post a Comment

0 Comments