ఏపీ రైతు సంఘం మహాసభకు రైతులను ఆహ్వానించిన నాయకులు

పాలకొండ వెబ్ న్యూస్:  మన్యం జిల్లా ఏపీ రైతు సంఘం 9వ మహాసభ అక్టోబర్ 16న పాలకొండ శ్రీ గాయత్రీ ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. ఈ సందర్భంగా పాలకొండ దుర్గగుడి సెంటర్‌ నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతు సంఘం సీనియర్ నాయకులు అభ్యుదయ రైతు కండాపు ప్రసాద్‌రావు రుద్రపేటలో జరిగిన సమావేశంలో పాలకొండ ప్రాంత రైతులందరూ గురువారం ఉదయం 10 గంటలకు దుర్గగుడి సెంటర్‌కు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. న్యూ బై.. BSS Prasad

Post a Comment

0 Comments