జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని శ్రీకాకుళం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి, పాలకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనసేన జానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా చాటాలని సూచించారు.
0 Comments