మంత్రివర్యలు నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

పాలకొండ వెబ్ న్యూస్: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశం మరియు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిమిత్తం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ను పాలకొండ నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువతో సత్కరించారు.

Post a Comment

0 Comments