పాలకొండ వెబ్ న్యూస్ : హైదరాబాదులోని హిందీ ప్రచారసభ కార్యక్రమంలో చోంగా శివానంద్‌ను హైదరాబాద్ కన్వీనర్‌గా నియమించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రొ. చంద్రదేవ్, జనరల్ సెక్రటరీ ఎస్. గైబువల్లి ఆయనకు నియామక పత్రం అందించారు. చోంగా శివానంద్ హిందీ భాషాభివృద్ధికి మరింత ఉత్సాహంతో పనిచేస్తానని ప్రకటించారు. ఈ నియామకంపై హిందీ భాషాభిమానులు, ఉపాధ్యాయులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. news by : BSS Prasad
0 Comments