అద్భుతం: పొలంలో బయల్పడిన పాలకొండ (అన్నవరం) శ్రీరామలింగేశ్వరస్వామి!

 

అద్భుతం: పొలంలో బయల్పడిన పాలకొండ (అన్నవరం) శ్రీరామలింగేశ్వరస్వామి!



1818లో అవధూత శ్రీ సింహాద్రి విశ్వనాధ స్వామిచే ప్రతిష్ట – అన్నవరంలో ఆధ్యాత్మిక శోభ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా ,పాలకొండ మండలం, అన్నవరం గ్రామంలో వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి వారి దేవస్థానం స్థల పురాణం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆలయ నిర్మాణం ద్వారా ప్రతిష్టించిన శివలింగాల కంటే, స్వయంభువుగా వెలసిన లేదా భూమి నుంచి బయల్పడిన శివలింగాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత అధికం.



Post a Comment

0 Comments