జాతీయ క్రీడాకారుడికి విజయ ఆసుపత్రి దాతృత్వం!

పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండకు చెందిన యామల అభిషేక్ కుమార్, రాష్ట్రస్థాయి వాలీబాల్‌లో స్వర్ణం గెలిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. అతన్ని ప్రోత్సహిస్తూ, శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (MD: డి. పద్మావతి) ₹10,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. పేదలకు వైద్యంతో పాటు సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని పలువురు అభినందించారు.

Post a Comment

0 Comments