పేదలకు అభయహస్తం సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే నిమ్మక

పాలకొండ: (04-11-2025) ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను పాలకొండ నియోజకవర్గ లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు పంపిణీ చేశారు. ఇందిరానగర్ కాలనీకి చెందిన మజ్జి నీలవేణికి ₹2,11,987, గట్టలదెప్పి వీధికి చెందిన బోగాది లక్ష్మికి ₹66,000, రాజాం హేమలతకి ₹74,670, మరియు నీలమ్మ కాలనీకి చెందిన శాసుబిల్లి హిమంత్కి ₹61,572 విలువ గల చెక్కులను ఆయన అందజేశారు. ఈ నిధులు పేదల వైద్య ఖర్చులకు అండగా నిలుస్తున్నాయి.

Post a Comment

0 Comments