కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, పాలకొండలోని నాగ వంశపు వీధి రామాలయంలో ఈ నెల 09.11.2025 ఆదివారం నాడు బృహత్తర భగవద్గీత పారాయణం, సత్సంగ కార్యక్రమాలు జరుగనున్నాయి.
* ఉదయం 7:30: భగవద్గీత పారాయణం ప్రారంభం.
* తదుపరి 10:00: సత్సంగం.
* ఒంటి గంట: నారాయణ సేవ.
ముఖ్య వివరాలు:
* అధ్యక్షులు: ఎన్.వి. రమణ
* ముఖ్య అతిథి, ప్రధాన వక్త: శంకర్రావు (పాలకొండ)
* నిర్వాహకులు/సహాయ సహకారాలు: జడ్డు జగ్గారావు, కంచుమోజు రామ్మోహన్ (ఆశీస్సులతో), గుడి కమిటీ సభ్యులు, బోను చిన్నమ్మలు, మహిళలు, జల్లు నారాయణరావు, అయ్యప్ప శంకర, ఆర్థికంగా వెనక నుండి నడిపిస్తున్న దాతలు.
భక్తులు, భగవద్గీత ఉపాసకులు, హిందూ బంధువులు, మన్యం జిల్లాలోని నిర్వాహకులు, దీక్షలో ఉన్న స్వాములందరికీ స్వాగతం పలుకుతున్నారు.
వేదిక: నాగ వంశపు వీధి రామాలయం, పాలకొండ.
వివరాలకు : డి.యోగేశ్వరరావు (994923093)
0 Comments