సరదా చదువులు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సత్య సాయి టాలెంట్ హంట్ పరీక్ష: విద్యార్థుల్లో ప్రేరణ నింపిన కార్యక్రమం!

పాలకొండ వెబ్ న్యూస్: చదువులు సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన శ్రీ సత్య సాయి టాలెంట్ హంట్ పరీక్ష ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాలకొండలో సంస్థ కన్వీనర్ కోకన్వీనర్ ఎన్వి రమణ మరియు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డీఈవో  పర్రి కృష్ణమూర్తి ప్రత్యేక అతిథిగా  రిటైర్డ్ డిఇఓ తిరుమల చైతన్య ముఖ్య పర్యవేక్షణ అధికారిగా ఆర్ ఆనందరావు  ఎంఈఓ 2 వీరఘట్టమ్ వ్యవహరించారు ముఖ్యఅతిథి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో ప్రేరణ కలిగిస్తాయని మిగిలిన ఉపాధ్యాయులకు ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో తోడ్పడతాయని నిర్వాహకులను అభినందించారు
మామిడి వేణుగోపాల నాయుడు  ద్వారా మొదటి ర్యాంకు గొడ్డు చైతన్య 5000 రూపాయలు, రెండవ ర్యాంకు  ఎం వంశీకృష్ణ అంబకండి పాఠశాల 3000 రూపాయలు మూడవ ర్యాంకు  ఐ లహరి తప్పటపల్లి పాఠశాల 2000 రూపాయలు తదుపరి ఏడు ర్యాంకులకు సంస్థ తరఫున 500 రూపాయలు ఒక్కొక్కరికి అలాగే ప్రత్యేక అతిథిగా వచ్చిన తిరుమల్ చైతన్య గారు ఒక్కొక్కరికి మరో 500 రూపాయలు మొత్తం వెయ్యి రూపాయలు  ఇచ్చారు తదుపరి ఆరు ర్యాంకులకు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది వీటితోపాటు జ్ఞాపికలు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. నాలుగో ర్యాంకు ఏ చందన సంకిలి 
ఐదవ ర్యాంకు కే గణేష్ సంకిలి 
ఆరో ర్యాంకు అక్షయ ఏడవ ర్యాంకు  ప్రశాంత్ లక్ష్మీపురం ఎనిమిదవ ర్యాంక్  కిరణ్మై  రావివలస తొమ్మిదవ ర్యాంకు గిరీష్ దేవదెల పెదవ ర్యాంకు ఎం చాందిని రేగిడి 
 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల నుండి మొదట ర్యాంకు బి అరుణ్ కుమార్ గంగంపేట పాఠశాల 
స్పెషల్  కన్సోలేషన్ పేజీలు ఒక్కొక్కరికి 300 రూపాయలు సర్టిఫికెట్ 1. దాసరి విష్ణు ప్రియ రేగిడి 2. కే గౌరీ వీర ఘట్టం జడ్పీహెచ్ఎస్ 3. పి మణికంఠ పెద్దదిమిలి 4. మేఘన  5. శ్రీ లక్ష్మీపురం విజయ బిటివాడ విజేతలుగా  నిలిచారు 
 
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  సతీష్ వాసుదేవరావు, హేమిని కుమార్ జి. ఎస్. ఎన్  నాగరాజు అచ్యుతరావు బౌరోతు శంకరరావు మురళి ధనుంజయ నరహరి గౌరీశ్వరరావు హరి నారాయణ  ఉమామహేశ్వరరావు ఎంవి కామేశ్వరరావు  రామకృష్ణ శ్రీరాములు రాంబాబు ఈశ్వరరావు కోటి జల్లు రాము  మురహరరావు  పద్మజ రామలక్ష్మి  జయలక్ష్మి శారదమని నాగమణి ఎం బి లక్ష్మి గౌరీశ్వరి హేమలత సురేష్ పారయ్య  గడ్డియ్య  మోహనరావు గణపతి చిన్నప్పల్జనార్ధన రావు నాయుడు వాసు మోహన్ రావు నాగేశ్వరరావు జనార్ధన రావు,  పాత్రికేయులు బి శివశంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments