విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు ఉచిత యోగా శిక్షణ

స్థానిక ఋషి యోగా కేంద్రంలో ఈ వేసవిలో విద్యార్థులకు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా మాస్టర్ మరియూ కేంద్ర నిర్వాహకులు బొడ్డు రామ్మోహన్ తెలియజేసారు. విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, ఆశించినంత మార్కులు రాకపోవడం వల్ల తీవ్రనిరాశకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో యోగ విద్య మరియూ ధ్యానం సాధన వల్ల వారిలో ఆశావాదాన్ని గణనీయంగా పెంచుతుందని ఆయన తెలియజేసారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments