పాలకొండ మున్సిపల్ కమిషనర్ నూకరాజు, యోగ గురూజీ ధనుంజయ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం

పాలకొండ వెబ్ న్యూస్, 20 జూన్ 2026: పాలకొండ మున్సిపల్ కమిషనర్ నూకరాజు మరియు యోగ గురూజీ ధనుంజయ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక వాకింగ్ గ్రూప్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యం మరియు శారీరక దృఢత్వం కోసం ఏర్పాటు చేసిన ఈ యోగా శిక్షణలో పాల్గొన్న వారంతా యోగాసనాలు వేశారు. కమిషనర్ నూకరాజు, యోగ గురూజీ ధనుంజయ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. వాకింగ్ గ్రూప్ సభ్యుల భాగస్వామ్యంతో ఈ యోగ కార్యక్రమం ఎంతో ఉల్లాసభరితంగా సాగింది.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments