జగన్మాత మంగళ శ్లోకం

జగన్మాత మంగళ శ్లోకం
​సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే ||
​భావం: సకల మంగళాలకు మూలమైనదానివి, శుభప్రదమైనదానివి, ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సిద్ధంపచేసేదానివి, శరణు జొచ్చిన వారిని ఆదుకునే ఓ గౌరీ దేవి! నీకు వందనములు.

Post a Comment

0 Comments