పాలకొండ సబ్ జైల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

​పాలకొండ వెబ్ న్యూస్, 21 జూన్ 2026:​అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా స్థానిక సబ్ జైలు లో జైలు సూపరిండెంట్  బీ జోగులు ఆధ్వర్యంలో యోగాడే నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు సిబ్బంది యోగాసనాలు వేసి యోగా చేయడం వల్ల వాటి ఉపయోగాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీనియర్  న్యాయవాది ఎం.వెంకటేశ్వరరావు, ప్యానల్ అడ్వకేట్ ఎం జగన్ మోహన్ రావు, హెడ్ వార్డర్ వి రమణయ్య, ఎం శ్రీనివాసరావు, కే హేమ సుందర్ రావు, హెడ్ కానిస్టేబుల్ జిపిటి నాయుడు, కానిస్టేబుల్స్ బి హరికృష్ణ మరియు ఎన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments