పాలకొండ ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపోలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

పాలకొండ వెబ్ న్యూస్, 21.6.26: పాలకొండ ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో గ్యారేజీ ఆవరణలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. కందుల శ్రీనివాస్ యోగ మాస్టర్ బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. డిపో మేనేజర్ బిఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజరు యు. రమేష్, మెకానికల్ ఇంజనీర్ ఎల్ రాము, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి.జే.నాదం, టైర్స్ ADC భాసురు కృష్ణ మూర్తి పాల్గొన్నారు. వీరితో పాటు పాలకొండ డిపో ఉద్యోగస్తులందరూ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments