పాలకొండ వెబ్ న్యూస్ 29-09-2025 :పాలకొండలో ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ ఆధ్వర్యంలో లోక కళ్యాణ్ మేళా నిర్వహించారు. పీఎం స్వనిధి 2.O పథకం ద్వారా వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలు అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సారిపల్లి ఉమాదేవి, మండాకురిటి చాందినిలకు రెండవ విడతలో రూ.25,000 చొప్పున రుణ మంజూరు చేసి, పత్రములు ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా అందజేశారు.
News by: BSS Prasad
0 Comments