నేడు స‌ర‌స్వ‌తీ దేవిగా శ్రీ కోట దుర్గ‌మ్మ దర్శనం

పాలకొండ వెబ్ న్యూస్:  పాలకొండలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోట దుర్గ అమ్మవారు నేడు సరస్వతీ దేవి ఆలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లటి చీరలో  వీణ, జపమాల, కమండలంతో అభయముద్రలో దర్శనమిచిన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యాభివృద్ధి కోసం ప్రార్థనలు చేసారు.



Post a Comment

0 Comments