🎉 దసరా సెలవులపై గుడ్ న్యూస్ 🎉

🎉 దసరా సెలవులపై గుడ్ న్యూస్ 🎉
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభవార్త అందించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈసారి దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి.
📅 సెలవుల షెడ్యూల్:
సెప్టెంబర్ 21 (ఆదివారం) నుంచి సెలవుల ప్రారంభం
అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి
ముందుగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే సెలవులు ఉండగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అదనంగా రెండు రోజుల బోనస్ హాలిడేస్ లభించనున్నాయి.



Post a Comment

0 Comments