పాలకొండ వెబ్ న్యూస్ 24.09.2025
శరన్నవరాత్రుల్లో భాగంగా పాలకొండలో వెలిసిన శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణ దేవి అన్నప్రదాతగా సకల పాణకోటికి ఆహార స్వరూపంగా నిలుస్తారని భక్తులు విశ్వసిస్తున్నారు.
0 Comments