శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయానికి మకర తోరణం బహుకరణ

పాలకొండ వెబ్ న్యూస్ 30.09.2025 

పాలకొండ మండలంలోని కొండాపురం గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయానికి ఇత్తడి మకర తోరణాన్ని మంగళవారం పాలకొండ పట్టణ వైసిపి అధ్యక్షుడు, ఐదవ వార్డ్ కౌన్సిలర్ వెలమల మన్మధరావు-గజలక్ష్మి దంపతులు బహుకరించారు. ఆలయ అర్చకుడు శంకరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి మకర తోరణాన్ని స్వామివారికి అలంకరించారు. News By: BSS Prasad

Post a Comment

0 Comments