పాలకొండ వెబ్ న్యూస్ 29.09.2025
పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో బూందీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. వాకింగ్ మిత్రుల స్ఫూర్తితో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ప్రసాదాన్ని ఆలయంలోకి తీసుకెళ్ళి అమ్మవారికి పూజలు చేసి, అనంతరం భక్తులందరికీ పంపిణీ చేశారు. News by: BSS Prasad
0 Comments