సీతంపేటలో అన్న క్యాంటీన్ శంకుస్థాపన

పాలకొండ వెబ్ న్యూస్ :29.09.2025
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ  సీతంపేట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద రూ.61 లక్షల వ్యయంతో నిర్మించబడుతున్న "అన్న క్యాంటీన్" శంకుస్థాపన చేశారు. గిరిజనులకు మరియు వైద్యం కోసం వచ్చే ప్రజలకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
            News by: BSS Prasad




Post a Comment

0 Comments