గురుకులాల్లో గిరిజనులకు ఉపాధి భద్రత కల్పించాలి: నిమ్మక జయకృష్ణ

గురుకులాల్లో గిరిజనులకు ఉపాధి భద్రత కల్పించాలి: నిమ్మక జయకృష్ణ 
పాలకొండ వెబ్ న్యూస్
 సెప్టెంబర్ 27: రాష్ట్రంలోని గురుకులాల్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న సుమారు 1,600 మంది గిరిజన ఉపాధ్యాయులు భవిష్యత్తు కాపాడాలని జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ డిమాండ్ చేశారు. మెగా DSC ద్వారా ఉద్యోగాలు భర్తీ అవుతున్న నేపథ్యంలో వీరికి ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి అంశాన్ని తీసుకెళ్లాలని స్పీకర్‌ను కోరారు.
News by: BSS Prasad

Post a Comment

0 Comments