సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కఠిన చర్యలు: డీఐజీ గోపీనాథ్ జట్టి

పాలకొండ వెబ్ న్యూస్
విశాఖపట్నం: సోషల్ మీడియాలో అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తప్పవని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి స్పష్టం చేశారు. జిల్లాల ఎస్పీలతో జరిగిన సమీక్షలో, ప్రతి జిల్లాలో నోడల్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఇప్పటివరకు 134 కేసులు నమోదు చేసి, 106 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిని వ్యవస్థీకృత నేరాల కింద పరిగణిస్తామని అన్నారు.
News by: BSS Prasad

Post a Comment

0 Comments