కనుల నిండుగా శ్రీ కోటదుర్గమ్మ

పాలకొండ వెబ్ న్యూస్ 

పాలకొండ భక్తుల ఇలవేల్పు శ్రీ కోటదుర్గమ్మ వారు శుక్రవారం 5వ రోజు అమ్మలగన్నమ్మ చల్లగా దర్శనమిచ్చారు. ఈరోజు శ్రీ కోటదుర్గమ్మ లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

News by B SS Prasad



Post a Comment

0 Comments