టొబాకో రహిత యువత కోసం క్యాంపైన్ 3.0 ప్రారంభం

పాలకొండ వెబ్ న్యూస్ (09-10-2025) — ఏరియా హాస్పిటల్ పాలకొండలో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపైన్ 3.0 ప్రారంభించబడింది. 60 రోజుల కార్యక్రమంలో, జిల్లాలోని యువకులను పొగాకు రహిత జీవనశైలికి ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టారు. 

ఈ కార్యక్రమాన్ని పాలకొండ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. కె.చిరంజీవి ప్రారంభించి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. NTCP సోషల్ వర్కర్ భవాని యువతకు అవగాహన మరియు కొన్ని సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో RMO డా. రవికుమార్, డా. భాగ్యశ్రీ, అడ్మినిస్ట్రేషన్ మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.యువతను పొగాకు దుష్ప్రభావాల నుంచి రక్షించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. News by: BSS Prasad

Post a Comment

0 Comments