రైతు సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలి.

 

పాలకొండ వెబ్ న్యూస్అక్టోబర్ 16న పాలకొండలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు విడుదల చేశారు. కార్యక్రమంలో కండాపు ప్రసాదరావు, ఎం. విజయ, ఎం. అప్పన్న, పి. జ్యోతి, దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ బై: BSS Prasad

Post a Comment

0 Comments