అమరావతి : * గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగా లేకపోవడంతో.. చాలా మందికి తమ రేషన్ కార్డు ఏ దుకాణం పరిధిలో ఉందో తెలియడం లేదు.
* ఈ సమస్యను పరిష్కరించడానికి.. ఒక ఆప్షనన్ను తీసుకొచ్చిన ప్రభుత్వం
* గూగుల్లోకి వెళ్లి 'ఏపీ ఈపీడీఎస్ https://epds1.ap.gov.in/epdsAP/epds అని సెర్చ్ చేయాలి
* అప్పుడు 'పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జూమర్ ఎఫైర్స్' అనే విండో వస్తుంది. * అక్కడ డ్యాష్ బోర్డు అనే ఆప్షన్ క్లిక్ చేయాలి * అక్కడ రేషన్ కార్డు అనే చోట 'రైన్కార్డు సెర్చ్' అనే ఆప్షన్ కనిపిస్తుంది,* ఆ ఆప్షన్పై క్లిక్ చేసి, మీ పాత రేషన్ కార్డు నంబరును నమోదు చేయాలి. * వెంటనే, మీ కార్డు ఏ గ్రామం లోని సచివాలయం, ఏ చౌకదుకాణం పరిధిలోఉందో తెలిసిపోతుంది

0 Comments