“రైతు బజార్లు రైతులు–వినియోగదారుల మధ్య ప్రత్యక్ష వారధిగా మారాలి” అని అన్నారు.
మాస్టర్ ప్లాన్‌లో డిజిటల్ ఇంటిగ్రేషన్, లాజిస్టిక్స్ సమన్వయం, నాణ్యత నియంత్రణ విధానాలు ఉండాలని సూచించారు. పప్పుధాన్యాల సేకరణలో అవకాశాలను ఉపయోగించుకోవాలని, కర్ణాటక నమూనాను అధ్యయనం చేసి పట్టుపురుగుల ఉత్పత్తి పెంపుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
0 Comments