శనివారం నాడు అష్టాదశ శక్తిపీఠాల నిమజ్జనం

 

పాలకొండ  వెబ్ న్యూస్ :  పాలకొండ శ్రీ శిరిడీ సాయి  దేవీ నవరాత్రుల అష్టాదశ శక్తిపీఠాల నిమజ్జనం 04.10.2025 శనివారం ఉదయం ఘనంగా నిర్వహణ కానుంది. ఆలయ ధర్మకర్త  కొండబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం మహాపూర్ణాహతి భక్తుల పూజల అనంతరం, ప్రధాన వీధుల్లో శక్తిపీఠాల ఊరేగింపు కొనసాగి నాగావళి తీరంలో నిమజ్జనోత్సవం జరుగుతుందని ప్రధాన అర్చకులు శ్రీ శరత్ తెలిపారు. భక్తుల నుండి పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

Post a Comment

0 Comments