మొంథా తుపాను నష్టం: ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పర్యటన

కళాభారతి న్యూస్ (పాలకొండ వెబ్ news) : News by BSS Prasad.

పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, చిదిమి గ్రామానికి వెళ్లే మార్గంలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను, పంట నష్టాన్ని పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ స్వయంగా పరిశీలించారు.

తుపాను ధాటికి దెబ్బతిన్న క్యాబేజీ పువ్వుల పంటలను, వరి పొలాలను ఆయన పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్తూ, ప్రభుత్వం నుండి నష్టపరిహారం మంజూరుకు హామీ ఇచ్చారు. నష్టపోయిన పంటలను నమోదు చేయాలని సంబంధిత ఉద్యానవన శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. రైతులకు రావలసిన పరిహారాన్ని త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Post a Comment

0 Comments