పాలకొండ వెబ్ న్యూస్:పాలకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించబడింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కమిటీని ఎన్నిక చేయగా, రాష్ట్ర స్థాయిలో బీసీల సమస్యలపై చర్చలు జరిగింది. అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలు ఎన్నో సమస్యలతో ఇబ్బందిపడుతున్నాయని, తోటపల్లి ఆధునీకరణ పనులు త్వరగా చేపట్టాలని, విద్యా-ఉద్యోగాల్లో బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, 50 ఏళ్లుగా వాయిదా పెన్షన్ హామీలను నెరవేర్చాలని, కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీలను ఓబీసీగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో బీసీ యువత, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కమిటీ:అధ్యక్షులు: గురుబిల్లి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి. కనపాక. ధనుంజయరావు పాలకొండ నియోజకవర్గ అధ్యక్షుడు: గురుబిల్లి. దిలీప్ కుమార్ ప్రధాన కార్యదర్శి: శాసపు. తిరుపతి రావుఈ సమావేశం బీసీ సంక్షేమ కార్యక్రమాలకు దోహదపడుతుందని తెలిపారు.న్యూస్ బై: బి ఎస్ ఎస్ ప్రసాద్
0 Comments