🎓 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్!
📅 మార్చిలో సాధారణ, స్పెషల్ డీఎస్సీలు
🧾 స్పెషల్ డీఎస్సీలో 2,260 పోస్టులు
🗓️ టెట్ నవంబరు చివరివారంలో
📍 మంత్రి నారా లోకేశ్ సమీక్షలో కీలక నిర్ణయాలు
📚 డిసెంబరుకల్లా 10వ తరగతి సిలబస్ పూర్తి – వందరోజుల ప్రణాళికతో మెరుగైన ఫలితాల దిశగా ఏర్పాట్లు.
0 Comments