పాలకొండ వెబ్ న్యూస్: పల్లా కొండబాబు, విజయనిర్మల దంపతులు గురువారం శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం నందు అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 350 మందికి పైగా అయ్యప్ప స్వాములు మరియు శివ స్వాములు పాలుపంచుకున్నారు.ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడానికి శ్రీ ఆంజనేయ సన్నిధానం నుండి మూర్తి గురు స్వామి, దుర్గారావు గురుస్వామి, మణికంఠ గురుస్వామి పర్యవేక్షణ చేశారు.
0 Comments